Personal Finance

Car Insurance Renewal 2025 : కారు ఇన్సూరెన్స్ రెన్యువల్, మెయింట్‌నెన్స్ విషయంలో అందరూ చేసే తప్పులివే.. ఫుల్ గైడ్ మీకోసం

December 26, 2025

Car Insurance Renewal
Car Insurance Renewal : 2025లో కారు ఇన్సూరెన్స్ రెన్యువల్ చాలా ఈజీ అయిపోయింది. కానీ, మీరు చేయాల్సిందిల్లా.. కారు బీమా రెన్యువల్ సమయంలో ఏయే విషయాలను చెక్ చేయాలి? ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలి అనేది అవగాహన కలిగి ఉండాలి. మీ కారు ఇన్సూరెన్స్ పాలసీని ఎలా రెన్యువల్ చేయాలో పూర్తి గైడ్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం..
Read more

Retirement Planning : రిటైర్మెంట్ ప్లాన్.. ఈ 7 గోల్డెన్ రూల్స్ పాటించండి.. వృద్ధాప్యంలో ఎవర్ని ఒక్క పైసా అడగకుండా బతికేయొచ్చు!

December 20, 2025

Retirement Planning Secrets 7 Golden Rules After 60 in Telugu
Retirement Planning : డబ్బు కోసం మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలంటే 7 గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
Read more

Post Office Scheme : ఈ పోస్టాఫీసు స్కీమ్‌లలో మీ భార్య, తల్లి పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. నెలకు వడ్డీనే రూ. 9,250 సంపాందించుకోవచ్చు!

November 29, 2025

Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకం(MIS)లో మీ తల్లి లేదా భార్య పేరుతో పెట్టుబడి పెట్టండి. నెలకు రూ. 9,250 వడ్డీ పొందొచ్చు.
Read more

Cash vs Home Loan : నగదుతో ఇల్లు కొనాలా? హోం లోన్ తీసుకోవాలా? మీ జీతం, EMI ఎంత ఉండాలి? పూర్తి లెక్కలు మీకోసం..!

November 16, 2025

Cash vs Home Loan
Cash vs Home Loan : చాలామంది గృహ రుణం తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. నగదుతో ఇల్లు కొనాలా? హోం లోన్ తీసుకోవాలా? ఏది బెటర్? ఎందులో రిస్క్ ఎక్కువ? రిస్క్ తక్కువ ఉంటుంది? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Read more

SIP Investment Tips : మీకు ఫస్ట్ జీతం వచ్చిన వెంటనే ఈ 5 పెట్టుబడులు పెట్టండి.. జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా బతికేయొచ్చు..!

November 7, 2025

SIP Investment Tips
SIP Investment Tips : ప్రతి ఉద్యోగి జీవితంలో ఫస్ట్ ఉద్యోగం, ఫస్ట్ జీతం అనేది అందమైన క్షణాలు. బహుమతులు ఇవ్వడం, పార్టీలు చేసుకోవడం కామన్. కానీ, మీరు తెలివైనవారైతే మీ మొదటి జీతంతో పెట్టుబడి పెట్టడం అత్యంత ముఖ్యం.
Read more

Gold Investment Schemes : బంగారంపై పెట్టుబడికి భారత్‌లో బెస్ట్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఇవే.. నచ్చిన స్కీమ్ ఎంచుకోండి!

October 26, 2025

Gold Investment Schemes in Telugu
Gold Investment Schemes : ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని అత్యంత పాపులర్ అయిన గోల్డ్ స్కీమ్స్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read more